IBPS PO నోటిఫికేషన్ 2025 విడుదల – 5208 ఖాళీలు

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) జూన్ 30, 2025న అధికారికంగా IBPS PO నోటిఫికేషన్ 2025ను విడుదల చేసింది.

ఈ ఏడాది 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కలిపి 5208 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 30-06-2025

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01-07-2025

ఆఖరి తేదీ: 21-07-2025

ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ విడుదల: ఆగస్టు 2025

మెయిన్స్ అడ్మిట్ కార్డ్ విడుదల: సెప్టెంబర్ / అక్టోబర్ 2025

IBPS PO ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు: 17, 23, 24-08-2025

మెయిన్స్ పరీక్ష తేదీ: 12-10-2025

మెయిన్స్ ఫలితాలు: నవంబర్ 2025

ఇంటర్వ్యూ / వ్యక్తిత్వ పరీక్ష: నవంబర్ 2025 – జనవరి 2026

తాత్కాలిక నియామకం: జనవరి / ఫిబ్రవరి 2026

ప్రాథమిక జీతం: ₹48,480 – 2000/7 – ₹62,480 – 2340/2 – ₹67,160 – 2680/7 – ₹85,920

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ (ibps.in) ద్వారా 01 జూలై నుండి 21 జూలై 2025 మధ్య ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


పూర్తి నోటిఫికేషన్ : CLICK HERE

ప్రధాన వెబ్ సైటు :CLICK HERE

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *