ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) జూన్ 30, 2025న అధికారికంగా IBPS PO నోటిఫికేషన్ 2025ను విడుదల చేసింది.
ఈ ఏడాది 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కలిపి 5208 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు తేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ: 30-06-2025
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 01-07-2025
ఆఖరి తేదీ: 21-07-2025
ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ విడుదల: ఆగస్టు 2025
మెయిన్స్ అడ్మిట్ కార్డ్ విడుదల: సెప్టెంబర్ / అక్టోబర్ 2025
IBPS PO ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు: 17, 23, 24-08-2025
మెయిన్స్ పరీక్ష తేదీ: 12-10-2025
మెయిన్స్ ఫలితాలు: నవంబర్ 2025
ఇంటర్వ్యూ / వ్యక్తిత్వ పరీక్ష: నవంబర్ 2025 – జనవరి 2026
తాత్కాలిక నియామకం: జనవరి / ఫిబ్రవరి 2026
💰 దరఖాస్తు ఫీజు:
SC/ST/PWD అభ్యర్థులకు: ₹175/- (GST సహా)
జనరల్ మరియు ఇతరులకు: ₹850/- (GST సహా)
IBPS వయస్సు పరిమితి (Age Limit):
కనిష్ఠ వయస్సు: 20 సంవత్సరాలు
గరిష్ఠ వయస్సు: 30 సంవత్సరాలు
వయస్సు సడలింపు ప్రభుత్వం నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
అర్హత (Qualification):
భారత ప్రభుత్వానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ/పట్టభద్రులు అయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం (Salary Structure):
ప్రాథమిక జీతం: ₹48,480 – 2000/7 – ₹62,480 – 2340/2 – ₹67,160 – 2680/7 – ₹85,920
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు IBPS అధికారిక వెబ్సైట్ (ibps.in) ద్వారా 01 జూలై నుండి 21 జూలై 2025 మధ్య ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ లింకు ఉపయోగించి ధరఖాస్తూ] చేసుకోవచ్చు : CLICK HERE
పూర్తి నోటిఫికేషన్ : CLICK HERE
ప్రధాన వెబ్ సైటు :CLICK HERE
KNOWLEDGE HUB